పరిచయం + ప్రేమ + పెళ్లి = మోసం
శ్రీకాకుళం, టెక్కలి రూరల్‌:  రైల్లో ఆ యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారితీసి ఆమెను గర్భిణిని చేసింది. ఆ తర్వాత ఒత్తిడి చేయడంతో ప్రియురాలిని మనువాడాడు. ఇప్పుడు తక్కువ కులం దానివంటూ వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దీంతో దిక్కుతోచని ఆమె తనకు న్యాయం చేయాలని గురువారం టెక్కలి పోలీసులకు మొరపెట్టుకు…
మసిపూసి మారేడుకాయ చేయడం
మసిపూసి మారేడుకాయ చేయడం ఇదివరకు విన్నాం... ఇప్పుడు చూస్తున్నాం... విజయవాడ నగర శివారు...నిడమానురు నెహ్రు నగర్ లో ఆరు సంవత్సరాల నుండి నడుస్తున్న సి.బి.సి.ఎం.సి. ప్రైమరీ స్కూలుని వార్డు సచివాలయం కోసం కాళీ చేయించిన అధికారులు. చేసేది ఏమి లేక పక్కనే షామిన టెంట్ వేసుకొని ఆరుబయటే పాఠశాల ని నడుపుతున్న ఉపాధ్…
తుఫాన్ బోల్తా 8 మందికి గాయాలు
మహబూబ్ నగర్ జిల్లా ధర్మాపూర్ సమీపంలో jpnce కళాశాల దగ్గర తుఫాను అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లడంతో 8 మందికి గాయాలయ్యాయి గాయపడిన వారిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.కర్ణాటక బీజాపూర్ నుండి శ్రీశైలం వెళుతుండగా టైరు పేలడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడ్డవారం…
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..!
, కాగజ్‌నగర్‌(ఆదిలాబాద్‌) :  తమ వివాహేతర సంబంధానికి భర్త అడ్డు వస్తున్నాడని  ప్రియుడితో కలిసి హతమార్చిన సంఘటన దహెగాం మండలం రాళ్లగూడెం గ్రామంలో ఈ నెల 17న చోటుచేసుకుంది. పోలీసులు తక్కువ సమయంలోనే కేసును చేధించి నిందితులను పట్టుకున్నారు. మంగళవారం విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.లక్ష్మినర్సింహస్వామి, రూరల…
21 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌లో సైరా..
హైదరాబాద్‌  : మెగాస్టార్‌ చిరంజీవి నటించిన పీరియాడిక్‌ డ్రామా   సైరా  ఈనెల 21 నుంచి ఆన్‌లైన్‌లో హెచ్‌డీ ప్రింట్‌ అందుబాటులో ఉంటుందని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ప్రకటించింది. సైరా తమిళ్‌, తెలుగు, కన్నడ, మళయాళం వెర్షన్లను ఆన్‌లైన్‌లో వీక్షించవచ్చని పేర్కొంది. హిందీ వెర్షన్‌ త్వరలోనే ఆన్‌లైన్‌లో అందుబాటు…
33 ఏళ్ల తర్వాత నియామకాలు : మంత్రి విశ్వరూప్‌
, తాడేపల్లి : సాంఘిక సంక్షేమ గురుకులాల్లో దాదాపు 33 ఏళ్ల తర్వాత కేర్‌ టేకర్ల ఉద్యోగాలు భర్తీ చేశామని ఆ శాఖ మంత్రి పినిపె విశ్వరూప్‌ తెలియజేశారు. బుధవారం ప్రిన్సిపాల్‌, కేర్‌టేకర్లుగా నియమితులైన వారికి మంత్రి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా కేర్‌ టేకర్లను…